Yadagirigutta New Municipal Commissioner Shravan Kumar Reddy

 


*యాదాద్రి పురపలకసంఘo నూతన కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన శ్రవణ్ కుమార్ రెడ్డి*

యాదగిరగుట్ట  మునిసిపల్ పాత కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి గారు గ్రూప్ 1 కు ప్రిపేయిర్ కావడానికి లివ్ తీసుకొని వెళ్ళారు, ఆయన స్థానంలో ఈరోజు యాదగిరిగుట్ట నూతన మునిసిపల్ కమిషనర్ గా శ్రావణ కుమార్ రెడ్డి గారు GHMC నుండి బదిలీ పై వచ్చి ఈరోజు12 గంటలకు చార్జు తీసుకున్నారు. ఈ సదర్బంగా  కమిషనర్ గారికి యాదాద్రి మున్సిపల్ చేర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ గారు ,మరియు వైస్ చెర్మెన్ కటంరాజ్ యాదవ్, కౌన్సిలర్ బడిద సురేందర్, కోఆప్షన్ సభ్యులు పెరబోయిన పెంటయ్య గారు పులామాల షాలువ తో సాదరంగా ఆహ్వానం పలికినారు. 




Post a Comment

Previous Post Next Post