యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లో ఈ రోజు రికార్డు స్తాయి లో ఒక రోజు ఆదాయం రూ.60,45,065/- సమకూరడం జరిగినది. ప్రదాన ఆలయం పునః ప్రారరంభం తరువాయి ఈ స్థాయి లో రావడం ఇదే మొదటి సారి, ఈ జూన్ నెలలో వరుసగా ప్రతి ఆదివారం ఆదాయం లో కొత్త రికార్డులు నమోదయ్యాయి.
ఈ నెలలో గత ఆదివారాలలో నమోదయిన ఆదాయ వివరాలు.:
- 05-06-2022 నాడు రూ.50,89,482/-
- 12-06-2022 నాడు రూ.53,30,741/-
- 19-06-2022 నాడు రూ.60,45,065/-
ఈ రోజు నమోదైన మొత్తం ఆదాయం శాఖాల వారీగా :
తేది: 19/06/2022 నాడు శ్రీ స్వామి వారి ఆదాయము : రూ.60,45,065/-
ప్రధాన బుకింగ్.4,65,850/-
కైంకర్యాలు 4002/-
సుప్రభాతం 20,400/-
వ్రతాలు 2,12,800/-
ప్రచార శాఖ nil/-
క్యారిబ్యాగులు 25,000/-
దర్శనమ్100/- nil/-
VIP దర్శనం 6,45,000/-
యాదరుషి నిలయం 1,13,080 /-
ప్రసాదవిక్రయం 16,41,100/-
పాతగుట్ట. 75,550/-
కళ్యాణ కట్ట 64,800/-
శాశ్వత పూజలు 37,500/-
వాహన పూజలు 23,200/-
గోపుజ nil/-.
కొండపైకి వాహన ప్రవేశం 4,25,000/-
సువర్ణ పుష్పార్చన 2,25,360/-
వేదం ఆశీర్వచనం 9600/-
శివాలయం nil /-
లక్ష్మి పుష్కరిణి 1800/-
ఆంజనేయస్వామి గుడి nil/-
అన్నదాన విరాళము 36,075/-
లీసెస్&లీగల్. 20,18,948/-
ఇతరములు Nil/-