పద్మశ్రీ తిమ్మక్క ... ఆమేకు చెట్లు పెట్టడం మాత్రమే తెలుసు, ప్రకృతితో మమేకం కావడమే జీవితమని ఎరుక. అందకే ఈ దేశం ఆమేను “వృక్షమాత” అని కీర్తిస్తుంది. ఆమే సాలుమారద తిమ్మక్క. 111 యేండ్లు వచ్చినా.. చక్కగా నుడుస్తూ వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆశీర్వదించి పద్మశ్రీ అవార్డు అందుకుంది. అంతేకాదు, బీబీసీ ఛానెల్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితా-2016లో తిమ్మక్కకు స్థానం కల్పించింది. 19.05.2022
Tags
Temple News